IPL 2020: Rohit Sharma Bags Unwanted Record In Qualifier 1 | MI VS DC | Oneindia Telugu

2020-11-05 2,876

Ipl 2020 : Mumbai indians Vs Delhi Capitals :Rohit Sharma equals record of most ducks in IPL history after no show against DC in Qualifier 1

#ShikharDhawan
#RohitSharma
#Ipl2020
#Dhawan
#AjinkyaRahane
#MiVsDC
#DCVsMI
#MumbaiIndians
#DelhiCapitals
#Ponting
#Bumrah
#Trentboult

ముంబై ఇండియన్స్ కెప్టెన్, ఓపెనర్ రోహిత్ శర్మ ఓ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. గురువారం జరిగిన ఐపీఎల్-2020 క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో తొలి బంతికే అవుటైన రోహిత్ శర్మ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ఈ డకౌట్‌తో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక సార్లు డకౌటైన బ్యాట్స్‌మెన్ రికార్డును రోహిత్ సమం చేశాడు. హర్బజన్ సింగ్, పార్థివ్ పటేల్‌లు ఇప్పటికే ఐపీఎల్ హిస్టరీలో 13 సార్లు డకౌట్ కాగా.. ఇప్పుడు రోహిత్ కూడా ఆ జాబితాలో చేరాడు. ఐపీఎల్ 13 సీజన్లన్నింటిలోనూ కలిపి రోహిత్ ఇప్పటికే 12 సార్లు డకౌట్ అయ్యాడు. దీనికి తోడు నేటి గోల్డెన్ డక్‌తో హర్బజన్, పార్థివ్‌ల సరసన చేరిపోయాడు.